నీతి నియమాలు లేని యుద్దం, congress`s war against Telangana


(eenadu.org ---april 28 2009 )
congress`s war against Telangana

యుద్ధమా ఎవరిమీద౟ తెలంగాణా పైనా? నీతి నియమాలపైనా? సిగ్గు లజ్జ పైన ా?

యుధ్ధనీతట. తెలంగాణా ఇస్తాననటం నిజం కాదా? ఆ మాటతోనే తెలంగాణా ఓట్లు సంపాదించడం నిజం కాదా? ఈ పాల్వాయి గోవర్ధన్ ఒకప్పుడు తెలంగాణా కోసం కాంగ్రెస్ ని వదిలేస్తానని నాటకం ఆడినవాడు. ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడే జనం అనుకున్నారు... వీళ్ళు తెలంగాణా సెంటిమెంటు ఇంకా బలపడకుండా దాన్ని నాన్చి నీరుగార్చడానికి ఇలా నాటకాలు ఆడుతున్నారని. ఇప్పుడు అదేనిజం అయింది. తెలంగాణా సెంటిమెంటు వల్ల కె.సి.ఆర్ కి పేరు రాకుండా ప్రజల ద్రుష్టి మళ్ళించి ఆ పేరూ తామే సొమ్ముచేసుకోవాలనే ఎత్తుగడతోనే వీళ్ళు రాజీనామా నాటకం ఆడారు.


what ever the issue may be, these people mind only their interest. These people are worst that a prostitute. Dear readers Please dont elect people like this.
]


Video of YSR talking about Telangana with his slippery tongue


2 comments:

  1. తెలంగాణా విషయం లో
    ఒక్క పాల్వాయి ఏం ఖర్మ ...
    జీవన్ రెడ్డి, చిన్నా రెడ్డి, జానా రెడ్డి, వెంకట స్వామి, కేశవరావు , ఎం ఎస్ ఆర్, డి శ్రీనివాస్,
    అందరూ పరమ దుర్మార్గమైన, అవకాశవాద వైఖరినే అనుసరిస్తున్నారు.

    అందుకే కే సి ఆర్ కాంగ్రెస్స్ నేతలని పౌరుషం లేని చవటలు, దద్దమ్మలు, సన్నాసులు అని అభివర్నిస్తుంటాడు.

    అట్లా అని కే సి ఆర్ ఏదో సోక్కం అని కాదు.

    కాని తొమ్మిదేళ్లుగా ఎన్ని తప్పులు చేసినా, ఉద్యమాన్ని అన్ని జిల్లాలకు విస్తరించే కార్యక్రమం
    చేపట్టకుండా నత్తనడక నడిపించినా,... తెలంగాణా వాదం కనుమరుగు కాకుండా జండాను సమున్నతంగా పట్టుకుని వున్నందుకు అందరూ జేజేలు పలుకక తప్పదు.

    ReplyDelete
  2. you are right prathap garu. These ppl are lacking dedication.

    ReplyDelete