మెదట రోజాను తప్పించి తెలుగు దేశం పార్టీలో ఆ స్దానాన్ని చంద్రబాబు నాయుడు భార్య పురంధరేశ్వరితో భర్తి చేయాలనుకున్నారు.http://thatstelugu.oneindia.in/grapevine/2008/bhuvaneswari-name-proposed-from-chandragiri-241108.html
అదే సమయంలో రోజా తలా తోక, సిగ్గు లజ్జ లేకుండా చిరంజీవిని విమర్షించడం ద్వారా తెలుగుదేశం పార్టీలో ఉంటుందా ఊడుతుందా అన్నట్లున్న తన స్దానాన్ని సుస్దిరం చేసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీకి సిద్ధాంతాలు,నియమాలు,మానిఫెస్టో వంటివి లేవని..అది రంగు,రుచి,వాసన లేని పార్టీ అని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజా విమర్శించారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తెలుగుదేశం పార్టీ చంద్రగిరి శాసనసభా స్థానం అభ్యర్థి రోజా ప్రతిష్టను దెబ్బ తీయడానికి కుట్ర చేస్తున్నారట. అందుకు చిరంజీవి ఒక సెల్ నే ఏర్పాటు చేశారట. (చిరంజీవికి అంత తీరిక ఉందా ) చిరంజీవిపై రోజా ఆ ఆరోపణలు చేస్తున్నారు. http://thatstelugu.oneindia.in/grapevine/2009/roja-hits-out-at-chiranjeevi-300309.html
వరంగల్ యాసిడ్ దాడిని పురస్కరించుకుని తెలుగు దేశం మహిళ అధ్యతక్ష్యురాలు రోజా ..రామ్ చరణ్ పై రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత లో చరణ్ ..హీరోయిన్ వెనకపడి ప్రేమించమని వేధిస్తాడని అదే వరంగల్ యాసిడ్ దాడికి కారణమని చెప్పింది. నిజానికి ఆ సినిమాలో అలాంటి సీన్లు లేవు. రోజా తన బిగ్ బాస్ సినిమాలో మదమెక్కి తన పాత్ర చెప్పే డైలాగులు మరచిపోయి ఈ మాటలు మాట్లాడి ఉంటుంది.
చిరంజీవి పవన్ లు హీరోయిన్లను తమతో పడుకోబెట్టుకున్నారని చిరంజీవిని విమర్షించే ప్రయత్నంలో తన పరువు (అదెలాగూ లేదు),మిగతా హీరోయిన్ల పరువూ తీశారు. ఇంకా నీచంగా పవన్ భార్య గూర్చికూడా రోజా కామెంట్లు చేసింది. చివరికి చిరంజీవే హీరోయిన్ల పరువుతీశారని రివర్స్ లో గొడవ చేసింది. చిరంజీవి తన పక్కన రోజాకు ఎక్కువగా చాన్సులు ఇవ్వకపోవడామే దీనికి కారణం అని తెలుస్తుంది.
http://thatstelugu.oneindia.in/grapevine/2009/the-reason-behind-angry-on-chiranjeevi-080409.html
రోజా పోటీ చేసే చంద్రగిరి నియోజక వర్గంలో మహేష్ బాబు అత్తగారు గల్లా అరుణ పోటీ చేయడం, మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రగిరిలో తెలుగు దేశం తపపున ప్రచారానికి వెళ్ళొద్దని రిక్వొస్ట్ చేయడం, టెలిఫోన్ డెరెక్టరి దగ్గర పెట్టుకొని మరీ అందరికీ కాల్స్ చేసి తన అత్తతరపున ప్రచారం చేయడం రోజాకు ప్రతికూల అంశాలు. http://thatstelugu.oneindia.in/news/2009/03/24/mahesh-babu-requests-jr-ntr-240309.html
అద్దాల మేడలో ఉండేవాళ్ళు మరొకరి పై రాళ్ళు వేయరాదని రోజా MMS క్లిప్ చిరు ప్యాన్స్ నెట్ లో పెట్టడంతో అర్దం అయి ఉంటుంది. తన సెక్స్ క్లిప్ ని ఆన్ లైన్ లో చూసుకొని గానీ రోజా చల్లబడలేదు.
రోజా లాంటి తల లేనివారు ప్రస్తుతం రాజకీయ మనుగడ ఉండటానికి కారణం కేవలం వాళ్ళు గౌరవంగా ఉన్నవారిని కారణాలు లేకుండా బజారుగీడ్చడమే. ప్రస్తుతానికి అలాగే రోజా పొట్ట గడుస్తుంది.
No comments:
Post a Comment