చంద్రబాబు సీనియర్NTRని మోసంచేశారా?


ఈ మధ్య సాక్షి TVలో నారా చంద్రబాబు గారి గురించి ఏ వార్తను ప్రసారం చేసినా దానికి ముందో వెనకో చంద్రబాబు ఎన్టీఆర్ ని మోసం చేసారని ప్రచారం చేస్తున్నారు.మన ఇంట్లోకి ఎవరైనా కొత్తవ్యక్తి వస్తే మనం ఒప్పుకోం. అదీ ఆ కొత్తవ్యక్తి ఆర్హత లేకున్నా మన ఇంట్లో అధికారం చలాయిస్తే అస్సలు సహించం. ఎన్టీఆర్ ఆయన రెండో భార్య లక్మీ పార్వతి విషయంలో జరిగింది కూడా అదే. ఇంతే సాధారణ విషయం. అది దాదాపు15 సంవత్సరాల క్రితం జరిగిన వి౤యం.రాజకీయ విషయాల్తో సహా అన్ని విషయాల్లో ల పార్వతి తల దూర్చడం ఎన్టీఆర్ కుటుంబంలో ఎవరికీ నచ్చలేదు. అది చూస్తూ ఉండటానికి ఎన్టీఆర్ పిల్లలేం చిన్నవాళ్ళు కాదు. ఎన్టీఆర్ సరైన నిర్ణయాలు తీసుకునే స్దితిలో లేరని గ్రహించి రాష్టాన్ని కాపాడే ప్రయత్నంలో చంద్రబాబు గారు సీనియర్ ఎన్టీఆర్ ని పదవిలో నుండి దించారు. దానికి చంద్రబాబును మోసగాడని ముద్రవేయాల్సిన అవసరం లేదు. ఆయన మోసగాడే అయితే బాలక్రిష్ణ ఆయన కుమారునికి తన కూతురిని ఇచ్చి వివాహం చేయరు. హరిక్రిష్ణ చంద్రబాబు వెంటే ఉండరు. ప్రతి విషయాన్ని సమస్యగా చేయడం కంటే పాజిటివ్ గా ఆలోచించి ఎవరి పని వారిని చేయనిస్తే మంచిది.

5 comments:

  1. It was a timely decision to save the party. People accepted that by giving him another 5 years in 1999 election. When Congress tried to do that people united against that and send Mr. Ram lal and Nadendla fameless. This is the congress way of making small things look bigger while trying to hide their big corruption.

    ReplyDelete
  2. chadra babu donganakoduku, vennu potu tho ramarao pranam thesadu, chathanakoduku..........

    ReplyDelete
  3. నూటికి నూరు పాళ్ళూ ...నిజమనే నమ్మాలి, ఎందుకంటె పదవై కోల్పోయిన తరువాత నందమూరి తారక రామా రావు ఒక విలేఖర సమవేసం ఏర్పాటుచేసి కొన్ని విషయాలు చెప్పినట్లు అప్పటి ప్రజలతో బాటు ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులందరకీ తెలిసిందే.అదే విషయాన్ని ప్రజలముదరకి సరిగా తీసుకెళ్ళ లేక చాలమంది రాజకీయ నాయకులు గమ్మున ఉండిపోయేరు, కాని ఆ రోజులలోనే చాలా దిన పత్రికలలో ఆ వార్తలు ప్రచురిత మయ్యేయి, ఇప్పుడు సాక్షి కొత్తగ కెలికిందేమి లేదు, భార్య భర్తల మద్య తగవులు వస్తే నీ వు పలానా సమయం లో పలానా విదంగా ప్రవర్తించేవు, గుర్తు తెచ్చుకో అని దెప్పుకుంటారు, ఇది చాల సాధారణ మైన సంధర్భం, కాని పెద్ద కుమారుడు హరిక్రిష్నే నాయుడి తత్వం గురించి ప్రజల ముందుకు వెళ్ళేడు,కాని మాటకు సాయం లేక,నాయుడి నియంత తత్వానికి భయపడి ఎవ్వరి దగ్గ నుండి సాయం దొరకక నిమ్మకుండి పోవలసి వచ్చింది, ఇక బాలక్రిష్ణ సంగతా...మన సమాజంలో లో పిల్లనిచ్చిన వాడు బలి పసువుతో సమానం , ఎంత డబ్బు పలుకబడి ఉన్నా ఈ సందర్భంలో అవి వెంటనే పనిచేయ లేవు, అందునా బాలక్రిష్ణ వ్య్క్తిగతంగా ఎట్టెంప్ట్ టు మర్డర్ కేస్ లో ఇర్రుకుని కొన్ని అద్రుస్య శక్తుల వలన తప్పిం చుకున్నాడు,

    ReplyDelete
  4. VSRSR sir if you want you can send your version of story.. i wil publish it.-- public-court.blogspot

    ReplyDelete
  5. chandrabuabu lanja koduku.........vadu puttindi oka brahmin ki

    ReplyDelete