కరుణానిధి LTTE (KARUNA NIDHI-LTTE-PRABHAKARAN)


Karunanidhi ... any thing for votes
మనం ఇండియా నుండి పాకిస్దాన్ విడిపోయినప్పుడు బాధపడ్డామా
పంజాబ్ ఖలిస్దాన్ గా మననుండి విడిపోతానంటే బాధ పడుతున్నామా
నార్త్ ఈస్టా సెవెన్ స్టేట్స్ మననుండి విడపోతాయని వాళ్ళందరికి --రిజర్వేషన్ ఇచ్చి జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా?
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన దేశంలో బాంబు దాడులకు పాల్పడితే అల్లాడిపోతున్నామా?
మరి శ్రీలంక విషయంలో మన తమిళ సోదరులు చేసేది ఏవిధంగా రైటు.
ఈ కరుణానిది ఓట్లకోసం శ్రీలంకలో మన వాళ్ళ ఉగ్రవాదాన్ని సమర్దిస్తున్నాడు. ఒక తమిళుడిగా తనకు తమిళుల మీద సానుభూతి ఉందని చెప్పొచ్చు కానీ మరీ అంత దిగజారి మంచి మిత్రుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఓట్ల కోసం నాయకులు ఎంతకైనా దిగజారుతారు. ఈ విషయంలో మన రాజీవ్ గాంధీ చేసిందే కొంతవరకు కరెక్ట్.
Karunanidhi`s stand on LTTE

No comments:

Post a Comment