ఆయన జీవితంలో ఆయన చుట్టూ కమ్ముకున్న వివాదాల్ని పసిపాపను పిచ్చికుక్క కరవడంతో పోల్చవచ్చు. ఆయన ఇజం హ్యూమనిజం (Humanism). ఆయన పరిపూర్ణ మానవతా వాది. క్యాన్సర్ (cancer) తో బాధ పడుతున్న ఒక పిల్లవాడిని తల్లిదండ్రుల దగ్గరనుండి తీసుకుని, స్వంత తల్లిదండ్రులకంటే ఎక్కవ ప్రేమనివ్వగలిగిన మనసాయనది. ఆ పిల్లవాడిని తన ఇంటికి తీసుకెళ్ళి ఆన్ని తానై సపర్యలు చేసి బాలుడి చివరి రోజుల్లో అత్యంత సంతోషంతో గడిపేంత ప్రేమనిచ్చారు. ఆఫ్రికాలో మురికివాడల్లో నివసించే నిరుపేదల గూర్చి, ఆకలి చావుల గూర్చి ఆయన ఎంతో మదన పడేవారు. అందుకే కోట్ల కోద్ది దనాన్ని ఖర్చుచేసారు. ఆయన వీడి యో లు చూసి Michael Jackson లేని ప్రపంచాన్ని ఊహించుకోలేని పోయేవారెందరో. ఆయనకీ మరణం ఉంటుందని నమ్మని వాళ్ళలో నేను ఒకన్ని.
ఇలాంటి వారు మిలీనియంకి ఒకరు పుడతారట. ఇంతటి ప్రజాభిమానం సంపాదించిన వ్యక్తి మరొకరు పుడతారా? ఆయన చనిపోలేదు, లండన్ పర్యటన రోజు ప్రత్యక్షం అవుతారని కొన్ని పత్రికలు రాసాయి. ఆదే నిజం అవాలని ఆశిస్తూ......
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment