LAGADAPAATI FLEDS FROM HUNGER STRIKE

lagadapaati raajagopal hunger strike-fled unable to bear the hunger

lagadapaati-raajagopal-fled-from-hunger-strile-telangaana-movement-no-samaikyandra

lagadapaati rajagopal-hunder strike-samiakyandra-goes-to-dogs

కొన్ని
రోజులుగా నిరాహారధీక్ష చేస్తున్న లగడపాటి రాజగోపాల్ ఆకలికి తట్టుకోలేక
పరారయ్యారు. ఇంత ఆస్తి ఉండి ఩ ఎందుకొచ్చిన తంటా, అంతా
తన స్వయంకృతాపరాధమని ఆయన తన సన్నిహితుల దగ్గర బాధ పడినట్టు ఆసుపత్రి
వర్గాల సమాచారం. తన దగ్గర డబ్బులు తీసుకుని సెల్ టవర్లు ఎక్కినట్లు,
బస్సులు, జీపులు తగలబెట్టినట్టు నిరాహారధీక్ష కూడా ఎవరైనా
చేస్తేబాగుంటుందని ఆయన అన్నారట. కె.సి.ఆర్ ధీక్షకి వచ్చిన స్పందన తన
ధీక్షకు ఎందుకు రాలేదని, కె.సి.ఆర్. నిరాహారధీక్షలో ఉన్నప్పుడు చాలామంది
ఆత్మహత్య చేసుకున్నారు, తాను ధీక్షలో ఉన్నప్పుడు ఎవరూ ఆత్మహత్య
చేసుకోవట్లేదని ఆయన తీవ్రమనస్ధాపం చెందారట. ఆకలితో ఉన్నవాళ్ళను చూసి
ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాన్నని ఇప్పుడు ఆకలి బాధ ఏంటో తనకు తెలిసిందని, తనకు
ఆకలనిపించినప్పుడల్లా కెసిఆర్ దేవుడు అని తనలో తానే అంటుండేవాడని నర్సులు
చెప్పారు.కెసిఆర్ వంటి గొప్పవ్యక్తి తో గేమ్స్ ఆడటం తన జీవితంలో చేసిన
పెద్దతప్పని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నా పులి ఎప్పటికీ పులే ఆని
ఆయన తన సన్నిహితులతో పలు మార్లు అన్నారు

lagadapaati-raajagopal-hunger-strike-lagadapaati-fled-unable-to-bear-the-hunger

No comments:

Post a Comment