నీతి నియమాలు లేని యుద్దం, congress`s war against Telangana


(eenadu.org ---april 28 2009 )
congress`s war against Telangana

యుద్ధమా ఎవరిమీద౟ తెలంగాణా పైనా? నీతి నియమాలపైనా? సిగ్గు లజ్జ పైన ా?

యుధ్ధనీతట. తెలంగాణా ఇస్తాననటం నిజం కాదా? ఆ మాటతోనే తెలంగాణా ఓట్లు సంపాదించడం నిజం కాదా? ఈ పాల్వాయి గోవర్ధన్ ఒకప్పుడు తెలంగాణా కోసం కాంగ్రెస్ ని వదిలేస్తానని నాటకం ఆడినవాడు. ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడే జనం అనుకున్నారు... వీళ్ళు తెలంగాణా సెంటిమెంటు ఇంకా బలపడకుండా దాన్ని నాన్చి నీరుగార్చడానికి ఇలా నాటకాలు ఆడుతున్నారని. ఇప్పుడు అదేనిజం అయింది. తెలంగాణా సెంటిమెంటు వల్ల కె.సి.ఆర్ కి పేరు రాకుండా ప్రజల ద్రుష్టి మళ్ళించి ఆ పేరూ తామే సొమ్ముచేసుకోవాలనే ఎత్తుగడతోనే వీళ్ళు రాజీనామా నాటకం ఆడారు.


what ever the issue may be, these people mind only their interest. These people are worst that a prostitute. Dear readers Please dont elect people like this.
]


Video of YSR talking about Telangana with his slippery tongue


FILM ACTOR RAJA DUAL NATURE


Film actor Raja acted in a movie, SONTHA VOORU, in which he said " It is a nice movie, centre suject is against "Special Econimic Zones". In an interview he told what made him to act in that movie. He told none sell own mother and in the same way none sell own village also. But strangely with in few days after the relese of the movie he joined congress party which sold out all the villages arount HYDERABAD to SEZs.

It seems he knows only partial information that Selling lands for SEZs is not good but he does not know who sold the lands. or the christianity factor made him join congress?

DOES GOD EXIST? (RELIGION-SOME DOUBTS)


Few days ago I have visited my aunt`s home. After few minutes casual talk she started explaining me about her faith in a religion other than her parents religion and she asked me to follow the same new faith. I said I am also an atheist but I am not a fanatic, I am a bit liberal and I dont say that only the GOD whom I worship alone is true and all other GODs are fake. I told I believe in a supreme being and I love to imagine him in a certain form. She still tried to pursuade me, i did not argue much with her, but I am sharing with you all the doubts which flashed in my mind when I sat with her.

I will start with
BUDDHA, the light of Asia. He was not happy with his state of mind after seeing a patient, an old man, a corpse etc., BUDDHA started thinking of the purpose of life and reason for miseries... the studied other religions... philosophy etc. Roamed extensively but still he did not find satisfactory answer and ultimately he concluded that DESIRE is reason for all misery. BUDDHA did not belive in GOD but he remained as an agnostic. BUDDHA preached his kowledge never said that he himself is a GOD. Infact he was against worship of a personality.
what I want to say is after knowing the ultimate truth he discarded GOD. he never preached about any god he only preached some new principle in which GOD does not have any place.
(BUDDHISM speaks of heaven and Buddhists worship BUDDHA as
AMITHABA, The head of heaven, But actually buddha never talked about heaven and he was against such type of worship. His desciple added that to BUDDHISM in later days.

We come to
ASHOKA, the great mauryan ruler. After Kalinga war Ashoka`s mind was filled with agony. He started preaching some new principles. some say that Ashoka preached Buddhism, but Ashoka preached DAMMA. The content of his pillar inscriptions is his own ideas which are called as Damma. So in this context also no place for any religion. Ashoka only preached compassion, tolerance etc. (He talked about heaven but he did that only to make people to stick to good way of life)

Next AKBAR, The great Mughul ruler.
AKBAR was not happy with the domination of ULEMA of his times who interpreted ISLAM and SHARIA in different ways at different times. In fact they interpreted in such a way that it should serve their purpose. Akbar was not happy with that and he build a big building called IBADATH KHAANA and held religious discussions with the heads of different sects of Islam. The heads fought among themselves and never had consensus. so akbar called the champions of other religions and held discussions. Ultimately AKBAR realised that truth is not the sole property of any one religion and all religions are equal. Akbar founded a new society called sul- i-kul, (or SUL-I-KUL as its main principle). Akbar also not propogated any one religion. He also preached compassion etc good ideas.

All these people after attaining some knowledge became liberal.

During 6th c. B.C. 62 heterodox sects in India got their own ideas about life and religion which were different form the existing religions. Sufi saints go their own way with in Islam, Bhakti saints got their own way with in Hinduism.

Recently I have attend
SIDDHA SAMAADHI YOGA classes. During the course along with some 300 people I spent 2 and half days with a special person whom we called GURUJI. GURUJI does not preach about any particular religion. He preaches a particular way of life with all good deeds and stressing more on positive thinking and positive imagination. on the third day we all had to leave GURUJI and leave for our places. During the 3 days we had to go through some tough life style. waking up long before sunrise and whole day doing praana yaama, yoga, meditation and monastery work. 2 times a day they give us just a hand full of raw vegetables. ispite of the scanty food and hard work, we never felt hungry or tired. Third day, time to leave GURUJI. suddenly my heart filled with some sort of unhappiness and and eyes were filled with

tears. I wanted moved away few feet from that place
before other people see my emotion. Strangely I

found all the people in the same situation.

Everybody`s eyes filled with tears and some started

crying already. That was a great and excellent

experience. we all were not able to leave our

GURUJI. (his graceful soul attracted all of us

somuch) (here people of all religions came). Our

lives changed, we felt that we got some new power

and we always looked happy after coming back form

that
monastey.

After coming back from the monastery I shared my

experience with some people... then i found that

some people in other such monasteries

(congregations) or places like that also had

similar experineces. Then I realised that all other

faiths also give same other worldy happiness. Then

I remembered tha when I was writing an article on

Ramakrishna Paramahamsa I had similar experience.

My mind was filled with some sort of power... (It

lasted for few days as I became busy with other

works)

During my talk with my aunt I understood that she

had great struggle in her mind and ultimately found

some solace in the new faith.I wanted to tell her

that she can find the same solace in all other

religions.. but i did not tell her because she

stays alone in her big house and now she is

feeling that she is not alone and GOD is with her

always. So I did not want to disturb her peace of

mind with my argument. what ever the truth may be

but she is happy with her present state of mind and

belief.

During the course of our discussion to make me

accept that GOD exists she posed a question "is man

able to create blood?" In news papers I read that

doctors created a new type of blood in pigs and

using it for human beings. but knowing that that is

not the exact answer for her question I kept quite,

infact I said "no". I know that her question is

deeper and tricky and my answer only gives room for

more question.

She also asked where our soul goes after death? how

our life starts? who gives life. how our

consciousness is formed? If the consciousness is

some jyothi.. where all the feelings go after her

demise? What happens to her consciousness... the

feeling of "me"? If transmigration of soul is

there hundreds of years ago we had less

population(means less souls) Is the number of souls

limited? The answer is no. because population has

been increasing. But people say that still some

soul take birht agian. so multiplication taking

place. How these many individual consciousness and

personalities are formed? As the knowledge about

life and death, soul, life after death is still not

even `1% satisfactory. The fate of consciousness

after death is stil a mystery. At this point we

accept the existence of GOD and attribute all that

to GOD`S creation and his miracle. Albert Einstein

also opined that some supernatual supreme being

exists.

Ofcouse some supernatural things happen. Ofcourse

some supernatual things happen. In one of

vivekananda`s books I read that physical pain is

just an imaginary thing and we can conquer the

pain. I practiced it and now body pearcing does not

pain me much. There are some other people who

reached the top level. On National Geography

channel I a person what desplayed who has been

meditation since last ten months.
Ram Bahadur

Bamjom
, a 16-year-old boy started meditating under

the peepal tree. In The Bara District Ram, famous

as the Buddha Boy or the Little Buddha or the

Meditating Boy stayed there
meditating for about 10

months “without eating”.




one more example....

June 11, 1963,
Thich Quang Duc, a Buddhist monk from Vietnam, burned himself to death at a busy intersection in downtown Saigon to bring attention to the repressive policies of the Catholic Diem regime that controlled the South Vietnamese government at the time. Buddhist monks asked the regime to lift its ban on flying the traditional Buddhist flag, to grant Buddhism the same rights as Catholicism, to stop detaining Buddhists and to give Buddhist monks and nuns the right to practice and spread their religion.
While burning Thich Quang Duc never moved a muscle.





http://blog.com.np/united-we-blog/2006/03/12/looking-for-ram-bahadur-bamjom-the-buddha-boy-of-nepal/

If JESUS CHRIST alone exists why BRUNEI SULTAN was

the richest person in the world for quite a long

time?
If ALLAH alone exists then why Hindus were the

richest for somany centuries till the advent of

Britishers to India. What he was doing when people

in Arabian countries were living in anarchy before

the advent of PROPHET MOHAMMAD for so many

centuries?
IF 3 crore HINDU GODs and ALLAH Exist what they

were doing when Indian were suffering due to the

wicked policies of Britishers? GOD must come in a

person`s life time to free him from fufferings and

punish the evil does who were reason for the

sufferings. But he has not come. Britishers played

with our lives for about 200 years and during the

period atleast minimum 4 generations suffered. Why

GOD has not come when the 1st generation was

suffering. And why Jesus did not stop the

britishers from doing such atrocities? we believe

that SAI baba is a GOD, SAI BABA was there when

Britishers imposing somany atrocities on Hindhus

and muslim, why he did not stop the BRitishers?
what God is doing when people in so many

countries, especially African countries are

starving to death?

If there are some unsolved questions to make us

believe that GOD exists at the same tiime there are

some unsolved problems for which GOD is not giving

any solution to prove his existence. Existence of

GOD is just an imaginary thing and people should

not get divided for the imaginary things.
What GOD was doing when AMERICANs droping bombs on

JAPAN? what GOD was doing during BHOPAL gas

tragedy? what GOD WAS DOING during nayanadevi

temple stampede? was not that happend before GOD`s

eyes?
what GOD was doing when large number of people lost

their lives due to recent Earth quakes and
tsunamis?
If GOD really exists why some people are born with

mental and physical handicaps?








mullah omer, kanchi kamakoti shankaracharya, k.a.

paul... this type of people are guidning us.

K.A.Paul offered food and medicine to the Tsunami

victims only incase they accept his religion. The

Tsunami victims rejected his offer. Most of the

people accepted his as the champion of their

religions and now they realsied his calibre when he

entered in to politics and started talking about

other things than religion.

The people like BUDDHA, ASHOKA and AKBAR who studied extensively about all religions and never asked their followers to follow one particular religion. They set them free. Behaved most generously and there is no room for GOD in their preachings. All these people preached only compassion.

"LOVE YOUR NEIGHBOUR AS YOU LOVE YOURSELF"

"RESPECT OTHER FAITHS AS YOU RESPECT YOUR FAITH"

కరుణానిధి LTTE (KARUNA NIDHI-LTTE-PRABHAKARAN)


Karunanidhi ... any thing for votes
మనం ఇండియా నుండి పాకిస్దాన్ విడిపోయినప్పుడు బాధపడ్డామా
పంజాబ్ ఖలిస్దాన్ గా మననుండి విడిపోతానంటే బాధ పడుతున్నామా
నార్త్ ఈస్టా సెవెన్ స్టేట్స్ మననుండి విడపోతాయని వాళ్ళందరికి --రిజర్వేషన్ ఇచ్చి జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా?
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన దేశంలో బాంబు దాడులకు పాల్పడితే అల్లాడిపోతున్నామా?
మరి శ్రీలంక విషయంలో మన తమిళ సోదరులు చేసేది ఏవిధంగా రైటు.
ఈ కరుణానిది ఓట్లకోసం శ్రీలంకలో మన వాళ్ళ ఉగ్రవాదాన్ని సమర్దిస్తున్నాడు. ఒక తమిళుడిగా తనకు తమిళుల మీద సానుభూతి ఉందని చెప్పొచ్చు కానీ మరీ అంత దిగజారి మంచి మిత్రుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఓట్ల కోసం నాయకులు ఎంతకైనా దిగజారుతారు. ఈ విషయంలో మన రాజీవ్ గాంధీ చేసిందే కొంతవరకు కరెక్ట్.
Karunanidhi`s stand on LTTE

ఊసరవెల్లి వై.యస్. రాజశేఖర్ రెడ్డి

నయవంచకుడు, రెండు నాల్కల మనిషి, జిత్తులమారి నక్క, నమ్మక ద్రోహి, ఏరుదాటి తెప్ప తగలేసే రకం, అవకాశవాది, ఏ ఎండకా గొడుగు పట్టే రకం, నీతి నియమాలు లేని వ్యక్తి, కుటిల నీతి మంతుడు, సోనియా చెంచా... నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్దం అయే ఉంటుంది. అవును వై.యస్. రాజశేఖర్ రెడ్డి గురించే. తెలంగాణా ఇస్తా అనిచెప్పి ఎన్నికల్లో నెగ్గి, తాత్సారం చేస్తూ ఐదు సంవత్సరాలు ఒక సైకో నవ్వు మొఖానికి తగిలించుకొని ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని ప్రజల్ని మోసంచేసాడు. మొన్నటివరకూ తెలంగాణా ఇస్తాం మరో ఐదు సంవత్సరాలు మీ నెత్తినెక్కి ఊరేగే చాన్సు ఇవ్వండని తెలంగాణా ప్రజలను ముష్టి ఎత్తుకుని, మొదటి దశ ఎన్నికలు అయిపోగానే (ఇక తెలంగాణా లో గెలవననుకున్నాడో ఏమో) రాయలసీమ మీటింగులో రాయల సీమ ప్రజలతో తెలంగాణా ఇస్తే తెలంగాణా లో ప్రైవేటు కాలేజీలు కట్టనివ్వరని, వ్యాపారం చేయనివ్వరని (ఏం వ్యాపారం రాజకీయ వ్యాపారమా), ప్రాజెక్టులకు నీళ్ళు రానివ్వరని చాలా విపులంగా వివరించి చెప్తున్నారు. తెలంగాణాలో మిగతా ప్రాంతాలవారు విదేశీయుల్లా బ్రతకాల్సి వస్తుందని రాయలసీమ ప్రజల చెవులో పూలు పెట్టి వారి మనసుల్ని విషపూరితం చేసి, వారికి లేనిపోని అపోహల్ని స్రుష్టిస్తున్నాడు. వై.యస్. రాజశేఖర్ రెడ్డి కి తెలియదేమో.... తెలంగాణా ప్రజలు కోరేది ప్రత్యేక దేశం కాదని, ప్రత్యేక రాష్ట్రం మాత్రమే అని. స్వాతంత్ర్యం తరువాత ఎన్నో క్రొత్త రాష్ర్టాలు ఏర్పడ్డాయి. తెలంగాణానే మొదటి రాష్ర్టం కాదు.

చంద్రబాబు నాయుడు గార్ని అసెంబ్లీ లోనే నీ అమ్మకడుపులో ఎందుకు పుట్టాను అని నువ్వు బాధపడేలా చేస్తానని అసెంబ్లీ మర్యాదని మరచి ఫ్యాక్షనిస్టు బుద్దిచూపించాడు.
శ్రీధర్ కార్టూన్లపై కూడా అసెంబ్లీలో ప్రస్తావించాడు. శ్రీధర్ ఎన్టీఆర్ మీద కూడా కార్టూన్లు వేసారు ఆయనెప్పుడూ ఇలా పగపట్టలేదు శ్రీధర్ పై.

వై.యస్. రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలు పక్కా అవకాశవాద రాజకీయుని మాటలు. అవి ఒక రాష్ట్ర ముఖ్యం మంత్రి మాట్లాడాల్ససిన మాటలు కావు. ఆయన కేవలం రాయలసీమకే ముఖ్యమంత్రి కాడు. మెత్తం ఆంద్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి. ఆసంగతి మరిచారనుకుంటా... అయినా ఈయన కాలంలో తెలంగాణాలో రాయలసీమ ఫ్యాక్షన్ మనుషులతో ఎన్ని కబ్జాలు చేయించారో హైదరాబాదు వాళ్ళందరికీ తెలుసు.గవర్నమెంటు ఉద్యోగాలు అమ్ముకోవడం, కబ్జాలు, హత్యలు. మంచి ముఖ్యమంత్రే దొరికాడు మనకు. ఇప్పడికైనా అసలు రంగు బయట పెట్టుకున్నాడు ఊసరవెల్లి.

http://www.telugudesam.org/tdpcms/scams/bhoomulu/sakshiscam.php
http://ihateysr.blogspot.com

కసబ్ గాడికి పాకిస్దాన్ లాయర్ కావాలట

కసబ్ గాడికి పాకిస్దాన్ లాయర్ కావాలట.
ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంతకాలం కసబ్ లాంటి వాళ్ళు ఏమైనా అడుగుతారు.... వీళ్ళూ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే మరి మైనార్టీ ఓట్లు పోతాయిగా... ఇంతకుముందూ ఇలాగే Masood Azhar ని వదిలారు. వాడ్ని విడిపించుకోడానికి ఏకంగా ఒక విమానాన్నే హైజాక్ చేశారు. వాడు ఇప్పుడు పాకిస్దాన్ లో పడుకుని అక్కడ మిలిటెంట్లకు ట్రైనింగ్ ఇచ్చి ఇండియా మీద దాడులకు పంపుతున్నాడు. Gouru Venkata Reddy ని విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించి పంతం నెగ్గించుకుందో అందరికీ తెలిసిందే. వాడితో పాటూ పనిలో పనిగా ఒక మిలిటెంట్ పైనా దయ తలిచి వదిలేసారు.
తర్వాత అఫ్జల్ గురు. కాంగ్రెస్ గవర్నమెంట్ పుణ్యాన ఇంకా బ్రతికి ఉన్నాడు. వాడ్ని ఉరితీసే విషయంలో వీరికి మనసు రావట్లే. కాని కరెంటు అడిగినప్పుడు, భూములు అడిగినప్పుడు మాత్రం మన రైతుల్ని కుక్కల్ని కాల్చినట్లు కాల్చి చంపారు. వాడి ప్రాణానికి ఉన్న విలువ మన రైతుల ప్రాణాలకు లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు. కసబ్ ని స్వయానా వాళ్ల నాన్న లష్కర్ ఎ తోయ్ బా లో చేరమని సలహా ఇచ్చాడట. Faridkot in Chipaalpura taluka of Ukhad zilla in Punjab (Pakistan) వీడుండే ప్రాంతం. Anjali Waghmare కసబ్ తరపున ప్రస్తుతం వాదిస్తున్న లాయర్. ఇప్పుడు వీడికి పాకిస్దాన్ లాయర్ కావాలట.

రోజా దిగ జారుడు తనం (ROJA SLIPPERY TONGUE)

మెదట రోజాను తప్పించి తెలుగు దేశం పార్టీలో ఆ స్దానాన్ని చంద్రబాబు నాయుడు భార్య పురంధరేశ్వరితో భర్తి చేయాలనుకున్నారు.http://thatstelugu.oneindia.in/grapevine/2008/bhuvaneswari-name-proposed-from-chandragiri-241108.html

అదే సమయంలో రోజా తలా తోక, సిగ్గు లజ్జ లేకుండా చిరంజీవిని విమర్షించడం ద్వారా తెలుగుదేశం పార్టీలో ఉంటుందా ఊడుతుందా అన్నట్లున్న తన స్దానాన్ని సుస్దిరం చేసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీకి సిద్ధాంతాలు,నియమాలు,మానిఫెస్టో వంటివి లేవని..అది రంగు,రుచి,వాసన లేని పార్టీ అని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజా విమర్శించారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తెలుగుదేశం పార్టీ చంద్రగిరి శాసనసభా స్థానం అభ్యర్థి రోజా ప్రతిష్టను దెబ్బ తీయడానికి కుట్ర చేస్తున్నారట. అందుకు చిరంజీవి ఒక సెల్ నే ఏర్పాటు చేశారట. (చిరంజీవికి అంత తీరిక ఉందా౟ ) చిరంజీవిపై రోజా ఆ ఆరోపణలు చేస్తున్నారు. http://thatstelugu.oneindia.in/grapevine/2009/roja-hits-out-at-chiranjeevi-300309.html
వరంగల్ యాసిడ్ దాడిని పురస్కరించుకుని తెలుగు దేశం మహిళ అధ్యతక్ష్యురాలు రోజా ..రామ్ చరణ్ పై రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత లో చరణ్ ..హీరోయిన్ వెనకపడి ప్రేమించమని వేధిస్తాడని అదే వరంగల్ యాసిడ్ దాడికి కారణమని చెప్పింది. నిజానికి ఆ సినిమాలో అలాంటి సీన్లు లేవు. రోజా తన బిగ్ బాస్ సినిమాలో మదమెక్కి తన పాత్ర చెప్పే డైలాగులు మరచిపోయి ఈ మాటలు మాట్లాడి ఉంటుంది.
చిరంజీవి పవన్ లు హీరోయిన్లను తమతో పడుకోబెట్టుకున్నారని చిరంజీవిని విమర్షించే ప్రయత్నంలో తన పరువు (అదెలాగూ లేదు),మిగతా హీరోయిన్ల పరువూ తీశారు. ఇంకా నీచంగా పవన్ భార్య గూర్చికూడా రోజా కామెంట్లు చేసింది. చివరికి చిరంజీవే హీరోయిన్ల పరువుతీశారని రివర్స్ లో గొడవ చేసింది. చిరంజీవి తన పక్కన రోజాకు ఎక్కువగా చాన్సులు ఇవ్వకపోవడామే దీనికి కారణం అని తెలుస్తుంది.
http://thatstelugu.oneindia.in/grapevine/2009/the-reason-behind-angry-on-chiranjeevi-080409.html

రోజా పోటీ చేసే చంద్రగిరి నియోజక వర్గంలో మహేష్ బాబు అత్తగారు గల్లా అరుణ పోటీ చేయడం, మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రగిరిలో తెలుగు దేశం తపపున ప్రచారానికి వెళ్ళొద్దని రిక్వొస్ట్ చేయడం, టెలిఫోన్ డెరెక్టరి దగ్గర పెట్టుకొని మరీ అందరికీ కాల్స్ చేసి తన అత్తతరపున ప్రచారం చేయడం రోజాకు ప్రతికూల అంశాలు. http://thatstelugu.oneindia.in/news/2009/03/24/mahesh-babu-requests-jr-ntr-240309.html

అద్దాల మేడలో ఉండేవాళ్ళు మరొకరి పై రాళ్ళు వేయరాదని రోజా MMS క్లిప్ చిరు ప్యాన్స్ నెట్ లో పెట్టడంతో అర్దం అయి ఉంటుంది. తన సెక్స్ క్లిప్ ని ఆన్ లైన్ లో చూసుకొని గానీ రోజా చల్లబడలేదు.
రోజా లాంటి తల లేనివారు ప్రస్తుతం రాజకీయ మనుగడ ఉండటానికి కారణం కేవలం వాళ్ళు గౌరవంగా ఉన్నవారిని కారణాలు లేకుండా బజారుగీడ్చడమే. ప్రస్తుతానికి అలాగే రోజా పొట్ట గడుస్తుంది.

నాగార్జున చిరంజీవికి ఎందుకు దూరంగా ఉన్నారు?

హీరోనాగార్జున తన స్నేహితుడు చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే సపోర్ట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. దీని గూర్చి పలువురు పలు రకాలుగా అనుకుంటున్నారు.పలు పత్రికలు పలు రకాలుగా వ్రాస్తున్నాయి. నాగార్జున చిరంజీవిని ఎంతగా అభిమానిస్తారో అందరికీ తెలిసిందే. ఒక చానెల్ లైవ్ ప్రోగ్రాంలో జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి ఎవరో తెలియదు అన్నప్పుడు నాగార్జున స్పందించి జూనియర్ కి క్లాస్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మరి అంతగా చిరంజీవిని అభిమానించే నాగార్జున ఇప్పుడు ఎన్నికల వేళ చిరంజీవి వెంటలేరు.
కంటికి కనబదేదంతా నిజం కాకపోచ్చు. ఫిల్మ్ సిటీ న్యూస్ ప్రకారం నాగార్జున కోట్ల విలువ చేసే భూమి పై రాష్ట్రానికీ పెద్దాయన కొడుకు మనసుపడటం , పెద్దాయన తో నాగార్జున కలవటం, దానికి ఆయనన ఇలా ప్రచారం చేయాలనీ బేరం పెట్టటం, వెంటనే చిరంజీవికి కొంత పార్టీ ఫండ్ ఇచ్చి పార్టీ పెట్టడానికి ఎంకరేజ్ చేయడం ఇదే నిజమనిపిస్తుంది. ఇలాంటి ఎన్నో అరాచకాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి. ఆంద్ర మరో బీహార్ అవుతుంది.ఆంద్ర ప్రజలు బీహార్ లో ఉన్నా మన్న సంగతి త్వరలోనే తెలుసుకుంటారు.

చంద్రబాబు సీనియర్NTRని మోసంచేశారా?


ఈ మధ్య సాక్షి TVలో నారా చంద్రబాబు గారి గురించి ఏ వార్తను ప్రసారం చేసినా దానికి ముందో వెనకో చంద్రబాబు ఎన్టీఆర్ ని మోసం చేసారని ప్రచారం చేస్తున్నారు.మన ఇంట్లోకి ఎవరైనా కొత్తవ్యక్తి వస్తే మనం ఒప్పుకోం. అదీ ఆ కొత్తవ్యక్తి ఆర్హత లేకున్నా మన ఇంట్లో అధికారం చలాయిస్తే అస్సలు సహించం. ఎన్టీఆర్ ఆయన రెండో భార్య లక్మీ పార్వతి విషయంలో జరిగింది కూడా అదే. ఇంతే సాధారణ విషయం. అది దాదాపు15 సంవత్సరాల క్రితం జరిగిన వి౤యం.రాజకీయ విషయాల్తో సహా అన్ని విషయాల్లో ల పార్వతి తల దూర్చడం ఎన్టీఆర్ కుటుంబంలో ఎవరికీ నచ్చలేదు. అది చూస్తూ ఉండటానికి ఎన్టీఆర్ పిల్లలేం చిన్నవాళ్ళు కాదు. ఎన్టీఆర్ సరైన నిర్ణయాలు తీసుకునే స్దితిలో లేరని గ్రహించి రాష్టాన్ని కాపాడే ప్రయత్నంలో చంద్రబాబు గారు సీనియర్ ఎన్టీఆర్ ని పదవిలో నుండి దించారు. దానికి చంద్రబాబును మోసగాడని ముద్రవేయాల్సిన అవసరం లేదు. ఆయన మోసగాడే అయితే బాలక్రిష్ణ ఆయన కుమారునికి తన కూతురిని ఇచ్చి వివాహం చేయరు. హరిక్రిష్ణ చంద్రబాబు వెంటే ఉండరు. ప్రతి విషయాన్ని సమస్యగా చేయడం కంటే పాజిటివ్ గా ఆలోచించి ఎవరి పని వారిని చేయనిస్తే మంచిది.