నాటకాల బ్రతుకులు.అంతా నాటకం. తెలంగాణా మీద ప్రేమ నాటకం. సవతి ప్రేమతో మీ పాలన నాటకం. ఆమరణ నిరాహార ధీక్షనాటకం, సమైఖ్యం అంతకన్నా పెద్దనాటకం. నాటకాలకే మా ప్రాంతం ఇచ్చేయాలా . కడుపు మంటతో చేసే దీక్షలకు, పక్కవాడు బాగుపడొద్దు అని చేసే దీక్షలకు చాలా తేడా ఉంటుంది. చరిత్ర పాఠాలు చెప్పడం, నిరాహారదీక్ష ఎలా చేయాలో చెప్పడం. రాజీనామా చేసింది ఇందుకేనా.టి.పి.ఎస్ తో ౩౦ ఏళ్ళా అంతకన్నా ఎక్కువే బతకొచ్చా అన్నది కాదు. బ్రతికున్నన్నాళ్ళు నిగ్రహం గా ఉన్నామా లేదా అన్నదే. ఈ జగడపాటి ఇంకేదైనా నిరూపించాడో లేదో కానీ సమైఖ్యం నాటకం, అక్కడ అల్లర్లు, ఆమరణ నిరాహార దీక్షలు నాటకం అని మాత్రం నిరూపించాడు.


ఓహో, దీన్ని ఇలా కూడా అర్ధం చేసుకోవచ్చన్న మాట. కేసియార్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష నాటకం అని మాత్రం ఏమి చేసినా మీకు నిరూపించలేము.
ReplyDeletechaeri moorkula manasu ranjimpa raadu...tiviri isumuna thylambu teeya vachhu..
ReplyDeleteతెలంగాణా ప్రజా ఉద్యమం. దానికి కె.సి.ఆర్. నాయకుడు కాదు. కేసిఆర్ ఒకరోజతో దీక్ష విరమించినప్పుడే ఉద్యమం ప్రజల చేతిలోకి వెళ్ళింది,అప్పుడే ఇంకా ఉధృతం అయింది. ఉద్యమం కేసిఆర్ చేతిలో లేదు. ఉద్యమం కేసిఆర్ ని నడిపిస్తుంది. టవర్లు ఎక్కినందుకు, బస్సులు తగులబెట్టినందుకు, డబ్బులు ఇచ్చినందుకో, పక్కవాడి ఆస్తి కోసమో జరిగే పోరాటం కాదిది.
ReplyDelete